Bigg Boss Telugu 3 : Varun Sandesh Eviction Announced By Srikanth & Catherine Tresa

2019-11-03 1,756

Bigg Boss 3 Telugu is all set to witness its winner tonight and the top five finalists are - Varun Sandesh, Sreemukhi, Rahul Sipligunj, Baba Bhaskar and Ali Reza. It is a known fact that only two contestants are eligible to end as a winner and runner-up.Sreemukhi and Rahul are in the tug war and among these two contestants, one will be definitely crowned winner's title.
#VarunsandeshElimination
#Alireza
#RaashiKhanna
#RahulSipligunj
#RahulSipligunjBb3winner
#TeamSreemukhi
#biggbosstelugu3
#akkineninagarjuna
#ramulamma
#Sreemukhi
#BB3
#StarMaa
#BabaBhaskar
#VarunSandesh
#BiggBossTelugu
#Punarnavi


బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే రంజుగా సాగుతోంది. సుమారు 106 రోజుల పాటు 17 మంది కంటెస్టెంట్స్‌తో నువ్వా నేనా అంటూ సాగిన ఈ ఆటలో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కి చేరారు. ఈ ఐదుగురిలో ఒకరికే ఫైనల్ టైటిల్‌ దక్కే అవకాశం ఉండటంతో ఫైనల్ ఎపిసోడ్‌లో వెనుతిరిగాడు అలీ రెజా.ప్రేక్షకుల నుండి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్‌ల కంటే తక్కువ ఓట్లు రావడంతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు అలీ రెజా. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండో సారి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లినా విజేత కాలేకపోయాడు అలీ.