India vs Bangladesh 2019 : Rohit Sharma On Verge Of Surpassing Virat Kohli's No.1 Record In T20I

2019-11-02 1

India vs Bangladesh 2019: Stand-in Indian captain for the T20I series against Bangladesh, Rohit Sharma is on the verge of surpassing Virat Kohli in an elite list in the series opener at Arun Jaitley Stadium on Sunday.
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#viratkohli
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#ajyinkarahane
#cricket
#teamindia

టీ20ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.1 రికార్డ్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ కన్నేశాడు. టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సిద్దమైయింది. నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. దీంతో.. అంతర్జాతీయ టీ20ల్లో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీని రోహిత్ శర్మ అధిగమించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.