Cine Box : Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got positive talk. So this movie gets huze collections worldwide. This movie collected above 32 crores in Nizam. And Pawan Kalyan's re entry into the movies is alomost confirm as per latest news. He will act in Krish (Radha Krishna Jagarlamudi) Direction.
#biggboss3telug
#rahulsipligunj
#srimukhi
#pawankaylan
#SyeRaaNarasimhaa Reddy
#kammarajyamlokadaparedlutrailer
#alavaikunthapuramulo
#samajavaragamanasong
#ramuloramulasong
#cineboxfilmibeattelugu
#bigilcollections
#tollywood
* మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి సరికొత్త సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా తొలుత సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కానీ ఫైనల్ రన్ వరకు వచ్చే సరికి డీలా పడిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాకపోతే ఒక్క ఏరియాలో మాత్రం సైరా కలెక్షన్ల సునామీ కనిపించిందట. ఇంతకీ ఆ ఏరియా ఏంటి ?