ఇసుక కొరత పై బుధవారం నారా లోకేష్ దీక్ష.

2019-10-30 36

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర "ఇసుక కొరత"తో భవన నిర్మాణ కార్మికుల జీవన విధానం అస్తవ్యస్తం అవుతోంది. ఇసుక కొరతతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Free Traffic Exchange