IND vs SA 3rd Test : Ravi Shastri’s Nap During Ranchi Test Inspires Memes Online

2019-10-22 681

The third Test between India and South Africa turned out to be a one-sided affair with the hosts just two wickets away from 3-0 series sweep. But what caught twitterati’s eye during the match was coach Ravi Shastri’s blissful nap. During the match, TV cameras focused on Shastri taking a nap, and soon the footage went viral.
#indiavssouthafrica
#3rdtest
#indvssa
#ranchitest
#ravishastri
#ShubmanGill
#umeshyadav
#saha
#teamindia
#headcoach

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ప్రస్తుతం రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయం. దీంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయనుంది. ఇదిలా ఉంటే.. మూడో టెస్ట్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి పెవిలియన్‌ బాల్కనీలో కుర్చోని కునుకు తీస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.సోమవారం మూడు టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ సమయంలో రవిశాస్త్రి కునుకు తీసాడు. అప్పుడే అక్కడి కెమెరాలలో ఈ దృశ్యం బందించబడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలలో రవిశాస్రి వెనకాలే కూర్చున్న యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కోచ్‌ను చూస్తున్నట్లు కనిపిస్తోంది.