Tupaki Ramudu is a telugu movie. Which is directed by T prabhakar, Bittiri satti is the hero of this film. This film teaser released today by vijay devarakonda.
#TupakiRamudu
#vijaydevarakonda
#Bittirisatti
#Tprabhakar
#tollywood
ఇప్పటి వరకు సినిమాల్లో కమెడియన్‌గా అడపా దడపా కనిపించిన బిత్తిరి సత్తి (రవి) తాజాగా హీరోగా ప్రమోషన్ పొందాడు. ఆయన హీరోగా ‘తుపాకీ రాముడు’ సినిమా చేసాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈచిత్రాన్ని టి.ప్రభాకర్ డైరెక్ట్ చేసాడు. టి.ప్రభాకర్ గతంలో తెలుగులో ‘కిష్కిందకాండ’, ‘జై భజరంగభళీ’, ‘బతుకమ్మ’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. తాజాగా బిత్తిరి సత్తి (రవి) హీరోగా ‘తుపాకీ రాముడు’ తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లాంఛ్ చేసాడు.