Operation Gold Fish Team Special Chit Chat

2019-10-18 1

Operation Gold Fish is a action thriller movie directed by Adivi Saikiran and produced by Prathibha Adivi and Katta Ashish Reddy while Sricharan Pakala scored music for this movie.Aadi Sai Kumar, Kartheek Raju, Nithya Naresh and Sasha Chetri are playing the main lead roles along with Manoj Nandam, Krishnudu, Anish Kuruvilla and Rao Ramesh are seen in supporting roles while famous story writer Abburi Ravi seen as negative role in this movie.
#OperationGoldFish
#AdiviSaikiran
#AadiSaiKumar
#KartheekRaju
#NithyaNaresh
#AbburiRavi


ప్రేమ కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి లవ్‌లీతో మరో విజయాన్ని అందుకున్నాడు ఆది సాయి కుమార్. అయితే మొదట్లో వచ్చినన్ని విజయాలు ప్రస్తుతం రావడం లేదు. మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఒక్కటీ ఫలించడం లేదు. రీసెంట్‌గా బుర్రకథ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అది కూడా తనకు విజయాన్ని అందించలేకపోయింది. అయితే నేడు (అక్టోబర్ 18) ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటూ ఆడియన్స్‌ను మెప్పించేందుకు వచ్చాడు.