IND vs SA,3rd Test : Virat Kohli, Rohit Sharma Absent As India Sweat It Out At Optional Practice

2019-10-18 172

IND V SA 2019,3rd Test:Captain Virat Kohli and opener Rohit Sharma skipped the optional practice session but spinner Kuldeep Yadav looked to hone his batting skills ahead of India’s third and final Test against South Africa in Ranchi on Thursday.
#indvsa2019
#viratkohli
#kuldeepyadav
#rohitsharma
#wriddhimansaha
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket
#teamindia

ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 19 (శనివారం) నుంచి చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టు కోసం భారత ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్‌లు అజింక్య రహానే, చతేశ్వర పుజారా, మయాంక్‌ అగర్వాల్.. బౌలర్‌ ఇషాంత్‌ శర్మ పాల్గొన్నారు. అయితే ఈ ఆప్షనల్ ప్రాక్టీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు దూరంగా ఉన్నారు. ఇద్దరు హోటల్ గదులకు పరిమితమయ్యారు.