Mitchell Marsh Injured After Punches Dressing Room Wall

2019-10-14 6

Australia all-rounder Mitchell Marsh suffered a bizarre injury on Sunday after he punched a wall inside the dressing room, hurting his bowling hand in the process.Mitch Marsh was playing a Sheffield Shield game for Western Australia over Tasmania and drove a return catch to Jackson Bird in the opening over of the last day to fall for 53.Marsh was so angry at himself that he punched a hole in the wall of the team's dressing room and may have fractured his right hand due to the impact.
#MitchellMarsh
#Autralia
#sheffieldshieldtournament
#westernaustraliavstasmania
#westernaustralia
#tasmania
#australiateam
#pak
#testseries
#JacksonBird
#dressingroom

తీవ్ర నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ డ్రెస్సింగ్ రూమ్ గోడకు పంచ్‌ ఇచ్చి తీవ్రంగా గాయపడ్డాడు. స్వీయ తప్పిదంతో తీవ్రంగా గాయపడిన 27 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ముగిసిన యాషెస్‌ సిరీస్‌-2019లో భాగంగా జరిగిన చివరి టెస్టులో మిచెల్‌ మార్ష్‌ ఐదు వికెట్లతో సత్తాచాటిన విషయం విషయం తెలిసిందే.మిచెల్‌ మార్ష్‌ ప్రస్తుతం షెఫిల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా పెర్త్‌ వేదికగా ఆదివారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న మిచెల్‌ మార్ష్‌.. హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం జాక్సన్‌ బర్డ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.