Sourav Ganguly On His Priority After Becoming BCCI President

2019-10-14 204

Sourav Ganguly: The new BCCI president-elect Sourav Ganguly on Monday (October 14) said "it's a great opportunity for him to do something good" as he is taking over the reigns of the board at a time when it's image has got a serious beating.
#SouravGanguly
#BCCIpresident
#BCCI
#srinivasan
#amitabchaudhary
#mskprasad
#viratkohli
#cricket
#teamindia


"నా తొలి ప్రాధాన్యత ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు కాబోయే బీసీసీఐ ప్రెసిడెంట్. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే ఓ జాతీయ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చాడు.