IND vs SA : Gambhir Explains What Separates Kohli From Others

2019-10-14 92

Former Indian batsman Gautam Gambhir explained what sets current Indian captain Virat Kohli apart from his predecessors after India hammered South Africa by an innings and 137 runs in the second Test at the MCA Stadium in Pune on Sunday. Gambhir, who has been critical of Kohli's captaincy in the past, hailed him after his men ran over South Africa to bag their fourth win a row in the World Test Championship. The former left-hander stated that Kohli's fearless approach as captain has helped India dominate the longest format of the game.
#indiavssouthafrica
#gautamgambhir
#viratkohli
#msdhoni
#souravganguly
#rahuldravid
#teamindia
#indiavssouthafrica


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నిర్భయమైన వైఖరి, విదేశీ పరిస్థితులపై కూడా టెస్ట్ విజయాలు సాధించాలనే మనస్తత్వం అతడిని భారత మాజీ కెప్టెన్లు ధోని, గంగూలీ, ద్రవిడ్‌లతో పోలిస్తే భిన్నంగా ఉంచుతోందని గంభీర్ అన్నాడు.ఏ కెప్టెన్‌ సాహసించని నిర్ణయాలను విరాట్ కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడని కొనియాడాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మరో టెస్ట్ మిగిలుండగానే సిరిస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.