Indian captain Virat Kohli added yet another feather to his already bulky cap but this time after leading his team to an innings and 137 runs win over the South Africa in the second Test in Pune. This was India's biggest margin of victory against South Africa in the longest format of the game.
#Indiavssouthafrica
#ViratKohli
#MSDhoni
#testcaptain
#india
#southafrica
#SteveWaugh
#rickyponting
#VivRichards
#teamindia
పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. పుణె టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.