Tollywood Cricket Association Press Meet In Boston, USA

2019-10-12 3,810

Tollywood Cricket Association Press Meet In Boston, USA. They are playing a charity match for child education.
#TollywoodCricketAssociation
#Boston
#Srikanth
#Tarun
#Nikhil,Siddharth
#SundeepKishan
#CCL

టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ నటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీ తెలిపారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చే ఆధాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.