Fast Bowlers Have Changed The Face Of Indian Cricket : Kapil Dev

2019-10-12 236

Former Indian cricketer Kapil Dev has said that the fast bowling has changed the face of Indian cricket in the last four to five years."Do I have to say that? You should not even ask about it. The type of pace attack we have now, has not been seen ever for an Indian team. Without any doubt, in the last four-five years, fast bowlers have changed the face of Indian cricket," Kapil Dev told
#kapildev
#mohammedshami
#rohitsharama
#msdhoni
#bhumra
#shami
#umesh
#ishanth
#bhuvaneshwar
#khaleelahmad

ప్రస్తుతం ఉన్న భారత బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ లాంటి సీనియర్లు.. నవదీప్ సైనీ, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ లాంటి పేసర్లు అలవోకగా వికెట్లు తీస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు. దీంతో భారత మాజీలతో సహా.. ఇతర దేశాల మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ కూడా చేరిపోయారు.

Videos similaires