IND VS SA 2019,2nd Test :“We have seen Saha grow as a keeper and he's continued getting better day by day. He plays a big part in our line up for sure. He missed out because of his unfortunate injury,” Sharma said.
#indvsa2019
#indvsa2ndtest
#rishabpanth
#wriddhimansaha
#umeshyadav
#shubhmangill
#mayankagarwal
#viratkohli
పంత్ ను 11 జట్టులో చూస్తామా అన్న ప్రశ్నకు రోహిత్ మాట్లాడుతూ.. సాహా ఇదివరకు ఎలా కీపింగ్ చేసాడో ఆటలో ఎలా ఎదుగుతున్నాడో మనం చూశాం.. అతను ఆటను ఎంతో ఆసక్తితో ఆడుతున్నాడు.. రోజు రోజుకు తాను మెరుగవుతున్నాడు. ఖశ్చితంగా జట్టులో మంచి పాత్ర పోషిస్తాడు.అతని ప్రతిభ వల్లే జట్టులో చోటుదక్కించుకున్నాడు. పంత్ కూడా మంచి కీపర్ అండ్ బ్యాట్సమెన్..అది మాత్రమే చెప్పగలను.ఎవరు జట్టులో ఉండాలో ఎవరు జట్టులో వుండకూడదో.. ఏది ఒప్పో ఏది తప్పో అనేది నేను మాట్లాడలేను.. అని అన్నారు. పంత్ సహా నుంచి నేర్చుకుంటున్నాడా అన్న ప్రశ్నకు.. అవును సహా మంచి ఆటగాడు..జట్టులో అతనిది ముఖ్య పాత్ర వుంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పంత్ రాణించనపుడు.. పంత్ ఎలా ఆటలో ఇంప్రూవ్ అవుతాడో అనే ఆలోచించం.. ప్రతి సెషన్ లో పంత్ ఇలా వెళ్లి అలా రావడమే కనిపించింది. సాహా ఒక్కడే పంత్ కీపింగ్ గురించి మాట్లాడాడు. వాళ్ళిద్దరిమధ్య మంచి అండర్స్టాండింగ్ వుంది. అది అలాగే కొనసాగుతుందని అనుకుంటున్నాను అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ అన్నారు.