IND vs SA 2nd Test : Laxman And Smith Unimpressed By Faf du Plessis

2019-10-11 319

Former greats VVS Laxman and Graeme Smith were left unimpressed by South Africa skipper Faf du Plessis’ handling of pacer Kagiso Rabada on the opening day of second Test.After the end of day’s play, Laxman stated a tactical blunder from du Plessis helped India take a commanding position in the match. The former India cricketer felt that despite being their best bowler, Rabada was underworked and wasn’t used at crucial junctures of the game by South African captain.
#Indiavssouthafrica2ndtest
#Laxman
#Smith
#FafduPlessis
#kagisorabada
#cheteshwarpujara
#mayankagarwal
#indiavssouthafrica
#southafricatourofindia2019

పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ చేసిన వ్యూహాత్మక తప్పిదంవల్లే తొలి రోజు కోహ్లీసేన ఆధిక్యం సాధించిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. తొలిరోజు ఆటపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ విశాఖ టెస్టు నుంచి డుప్లెసిస్ కెప్టెన్సీ నిరాశపరుస్తోందని తెలిపాడు.