MS Dhoni: Former England captain Michael Vaughan has picked MS Dhoni as the best limited-overs captain of this era. He also said that Virat Kohli’s energy and exuberance makes him an exciting captain in Test cricket. “Eoin Morgan was a revelation in 50-over cricket. MS Dhoni doesn’t do international captaincy anymore but in our era, Dhoni is the best white-ball captain I have seen” Vaughan told.
#MSDhoni
#viratkohli
#MichaelVaughan
#MSDhoniretirment
#indvssa2019
#rohitsharma
#EoinMorgan
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీని ప్రతి భారత క్రికెట్ అభిమాని ఆస్వాదించాడు. ధోని ఓ లెజెండ్. ఆ విషయం ప్రతి ఒక్క భారతీయడు అంగీకరిస్తాడు. అయితే, ప్రస్తుత క్రికెట్‌లో ధోనీ పరిమిత ఓవర్ల ఆటలో అత్యుత్తమ నాయకుడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు.