Prudhvi Raj cast remarks in Tollywood and Pawan Kalyan.
#PrudhviRaj
#svbcchairman
#YSRCP
#YsJagan
#PawanKalyan
#Tollywood
#CasteFeeling
నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తాజాగా టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రకరకాల అంశాలను ప్రస్తావించారు. చిరంజీవితో అనుబంధం, పవన్ కల్యాణ్‌తో సిద్దాంత పరమైన విభేదాలను బహిరంగంగా ప్రస్తావించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...