Anil Ravipudi Says F2 Movie Gets A Rare Honor For Telugu Films !

2019-10-08 40

F2 Movie: At Indian Panorama 2019, in mainstream section, F2 will be screened. IFFI is called Indian Panorama and it is held at Goa, everywhere during Winter season.
Anil Ravipudi, the film director shared this news and thanked Venkatesh specially for this honor. It is the only Telugu film that got selected for the screening in 2019 too.
#F2movie
#AnilRavipudi
#Venkatesh
#VarunTej
#TamannaahBhatia
#MehreenPirzada
#tollywood

విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `F2`. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను అనీల్ రావిపూడి తెర‌కెక్కించారు. 2019 సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమాకు అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. వివరాల్లోకెళ్తే.. గోవాలో న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఐ(ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా) వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇది 50వ ఎ.ఎఫ్‌.ఎఫ్‌.ఐ అవార్డుల వేడుక‌. ఇందులో 76 దేశాల‌కు చెందిన 250 సినిమాలు ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. ఇందులో 26 ఫీచ‌ర్ ఫిలింస్‌, 15 నాన్ ఫీచ‌ర్ ఫిలింస్ ఉన్నాయి. ఈ 26 ఫీచ‌ర్ ఫిలిమ్స్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమతి పొందిన ఏకైక తెలుగు చిత్రంగా `F2` క్రెడిట్ ద‌క్కించుకుంది.