IND vs SA 2019,1st Test : Rohit Sharma 1st Batsman To Hit Twin Hundreds In Maiden Test As Opener

2019-10-05 802

IND V SA 2019,1st Test:Rohit Sharma became the 1st-ever batsman to score hundreds in each innings of in his maiden Test as opener. Rohit achieved the feat during Day 4 of the ongoing 1st Test between India and South Africa in Visakhapatnam.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#rishabpanth
#mayankagarwal
#cricket
#teamindia

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ(176) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.