Pro Kabaddi 2019 : Bengaluru Bulls And U Mumba Register Easy Wins To Reach Playoffs

2019-10-05 95

Pro Kabaddi League 2019: Defending champions Bengaluru Bulls and U Mumba sealed their places in the playoffs of the Pro Kabaddi League (PKL) with easy wins , here on Wednesday.
#prokabaddileague2019
#PKL2019
#UMumba
#bengalurubulls
#TeluguTitans
#PuneriPaltan
#SiddharthDesai
#BengalWarriors
#DabangDelhi


ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 14 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టాప్-6 జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ దబాంగ్ అద్భుత విజయాలను నమోదు చేసి పట్టికల్ అగ్రస్థానంలో నిలిచింది.
లీగ్ దశలో మొత్తం 20 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ దబాంగ్ 15 విజయాలు, 3 పరాజయాలు, 2 టై ఫలితాలతో మొత్తం 82 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 78 పాయింట్లతో బెంగాల్ వారియర్స్, 65 పాయింట్లతో హర్యానా స్టీలర్స్, 64 పాయింట్లతో యు ముంబా, 63 పాయింట్లతో బెంగళూరు బుల్స్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Free Traffic Exchange