Sye Raa Narasimha Reddy : Upasana About Sye Raa Movie

2019-10-03 1

Sye Raa Narasimha Reddy is a 2019 Indian Telugu-language epic action film directed by Surender Reddy and produced by Ram Charan under the Konidela Production Company banner. This movie Released On Oct 2,On this occation upasana responded on sye raa after she watched.
#SyeRaaNarasimhaReddy
#Upasana
#SurenderReddy
#RamCharan
#tamannah

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నర్సింహరెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతున్నది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రాథమిక సమాచారం ప్రకారం భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తున్నది. ఈ మూవీ విడుదలైన సందర్బంగా ఉపాసన మూవీ చూసిన అనంతరం మీడియా తో మాట్లాడారు.