IND V SA 2019,1st Test:Rohit Sharma announced himself as India's newest opener in the Test format with a stylish century on day 1 of the opening Test match against South Africa in Vishakhapatnam on Wednesday. And with his sensational and unbeaten 115 (as of the end of day 1), Rohit became the first Indian batsman to score a century each across formats as an opener, while also scripting three other records in the format, one of which places him alongside the greatest, Sir Don Bradman.
#indvsa2019
#rohitsharma
#mayankagarwal
#viratkohli
#rishabpanth
#cricket
#teamindia
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.