Actor Adithya Menon Exclusive Interview About His Roles

2019-10-01 1

Aditya Menon is the villain in Telugu cinema. He was played good roles in the recently released films like Guna 369 and Bluff Master, so he shared his experiences in the film industry with the Daily Hunt.
#AdithyaMenon
#tollywoodvillains
#guna369
#bluffmaster
#tollywood

తెలుగు సినిమాల్లో విలన్ గా రాణిస్తున్న విలన్ ఆదిత్య మీనన్.. తెలుగు తెరపై పర్ఫార్మెన్స్ తో అందరిని తన నటనతో కట్టిపడేస్తుంటారు. ఇటీవల విడుదలైన గుణ 369 మరియు బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాల్లో మంచి పాత్రలను పోషించిన ఆదిత్య మీనన్ తన సినీ ఇండస్ట్రీ లో తన అనుభవాలను వ్యక్తిగత విషయాలను డైలీ హంట్ తో పంచుకున్నారు.. ఆ విశేషాలు చూద్దాం !