IND V SA 1st Test :The much-anticipated India vs South Africa series will begin on October 2 (Wednesday) with the first Test here and India are overwhelming favourites in home conditions. Rohit Sharma is set to open along with Mayank Agarwal. Will there be a place for R Ashwin in the final XI. Check out more about India Probable XI for the first Test against South Africa.
#indvsa2019
#indvsa1sttest
#viratkohli
#rohitsharma
#rishabpanth
#umeshyadav
#jaspritbumrah
#shubhmangill
#mayankagarwal
టీంఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పికి అతడి వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్ కారణం కాదు అని మాజీ పేసర్ అశీష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. బుమ్రా వెన్నునొప్పికి అతడి వైవిధ్యమైన బౌలింగ్ యాక్షనే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నెహ్రా స్పందించాడు. 'బౌలింగ్ యాక్షన్ వల్ల వెన్నునొప్పి రాదు. బుమ్రా యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు. అలా ప్రయత్నిస్తే.. సరైన ఫలితాలు రాకపోవచ్చు. బుమ్రా అదే యాక్షన్, పేస్‌తో మళ్లీ బౌలింగ్ చేయాలి. బాల్ విసిరేటప్పుడు అతడి శరీరం పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. మలింగ కన్నా బుమ్రా యాక్షన్ 10 రెట్లు మెరుగ్గా ఉంటుంది' అని నెహ్రా తెలిపాడు.