Romantic Movie: Akash Puri's Romantic movie first look released today. Ketika Sharma is the heroine, Puri Jagannadh is the producer and Anil is the Director for this movie.
#RomanticMovie
#AkashPuri
#KetikaSharma
#RomanticMoviefirstlook
#puriJagannadh
ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. అయితే అప్పుడు దర్శకుడిగా అయితే.. ఇప్పుడు నిర్మాతగా. ఎంతైనా మల్టీటాలెంటెడ్ పర్సన్ కదా!. పూరి జగన్నాథ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది 'రొమాంటిక్' మూవీ. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి హీటెక్కించాడు పూరి జగన్నాథ్. ఆ విశేషాలేంటో చూద్దామా..