IND V SA 2019 : Rohit Sharma Can Captain In T20Is To Manage Virat Kohli's Workload Says Yuvraj Singh

2019-09-28 518

IND V SA 2019 :Former India cricket Yuvraj Singh suggested that Team India should try and split the captaincy to manage skipper Virat Kohli's workload and also expressed his hopes of seeing Rohit Sharma take over as India's Test captain one day.
#indvsa2019
#RohitSharma
#ViratKohli
#YuvrajSingh
#rishabpanth
#msdhoni
#ajinkyarahane
#crikcet
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పని భారాన్ని పరిగణనలోకి తీసుకుని కెప్టెన్సీని విభజించాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి భారంగా అనిపిస్తే జట్టు మేనేజ్‌మెంట్ రోహిత్‌శర్మకు టీ20 కెప్టెన్సీని అప్పగిస్తే బాగుంటుందని యువరాజ్ సూచించాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.

Free Traffic Exchange