Bathukamma Festival : What Is The Story Behind Bathukamma Festival Of Telangana ? || Oneindia Telugu

2019-09-28 145

Bathukamma Festival :Bathukamma is floral festival celebrated predominantly by the Telangana[1][2] and some parts of Andhra Pradesh[3]. Every year this festival is celebrated as per Shathavahana calendar for nine days starting Bhadrapada Pournami (also known as Mahalaya Amavasya or Pitru Amavasya) till Durgashtami, usually in September–October of Gregorian calendar. Bathukamma is celebrated for nine days during Durga Navratri.
#BathukammaFestival
#Bathukammafestivalhistory
#Bathukammafestivalimportence
#bathukammapreparation
#bathukammadance
#bathukammasong


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన గొప్ప వేడుక బతుకమ్మ పండుగ. దుర్గా నవరాత్రులకు ఒక రోజు ముందుగానే గౌరమ్మ పేరిట బతుకమ్మ పండుగకు అంకురార్పణ జరుగుతుంది. దుర్గ అన్నా, గౌరి అన్నా ఆదిపరాశక్తి అభివ్యక్త రూపాలే! ప్రకృతి తో మమేకమై చేసుకొనే ఈ పండుగ అతివల అస్థిత్వానికి నిలువెత్తు నిదర్శనం.బతుకమ్మ పండుగ తెలంగాణలో పెద్ద పండుగ, ఇది పూల పండుగ, ఆడపిల్లల పండుగ. అక్కచెల్లెల్ల పండుగ, అమ్మ-అమ్మమ్మల పండుగ. నీళ్ళ పండుగ, చెరువుల పండుగ. పెద్ద సంబరమైన పండుగ.