IND vs SA 2019,1st Test : Rishabh Pant Not Best Choice As Keeper In Tests, Says Former India Player

2019-09-26 536

India vs South Africa: Rishabh Pant has been slammed in the media and even criticised within the team for his string of poor performances with the bat and now a former India wicketkeeper says he's not the best choice behind the stumps for Test cricket.
#indvsa2019
#indvsa1sttest
#rishabpanth
#jaspritbumrah
#umeshyadav
#shubhmangill
#mayankagarwal
#viratkohli

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ టెస్టుల్లో ఎంతమాత్రం బెస్ట్‌ చాయిస్‌ కాదు. పంత్‌ కంటే సీనియర్ ఆటగాడు వృద్దిమాన్ సాహానే చాలా బెటర్..అయ్యో ఈ మాట నేను అనడం లేదు.. బెంగాల్‌ మాజీ కెప్టెన్‌ దీప్ దాస్‌గుప్తా అన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులలో పంత్ కంటే సాహానే తుది జట్టులోకి తీసుకొవాలని దీప్ దాస్‌గుప్తా కోరుకుంటున్నారు. పంత్‌కు అవకాశాలు ఇవ్వాలని కొందరు అంటుంటే.. ఇక చాలు అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా పంత్ మాత్రం పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు.

Videos similaires