iFFALCON has come up with a new series of 4K smart Android TVs. The new iFFALCON K31 range comprises two models - 45-inch and 55-inch.Well, iFFALCON is an affordable TV brand owned by TCL and Tencent Digital. The company has launched the iFFALCON K31 LED TVs with 4K display, HDR support and smart connectivity.
#iFFALCONK31
#4KSmartTV
#Features
#Artificialintelligence
#SmartFunction
#AndroidOS
#GoogleAssistant
#MicroDimming
#DolbyAudio
ఫాల్కాన్ K31 (55’’50’43 ’అందుబాటులో పరిమాణాలు) 4K AI-IN అనేది 2 GB RAM & 16GB ROM మరియు పూర్తిగా మెటాలిక్ బాడీ డిజైన్‌తో భారతదేశపు మొట్టమొదటి Android 9.0 OS కలిగిఉన్న టీవీ. iఫ్ఫాల్కాన్ AI టీవీ కి ఒక కమాండ్ ని వాయిస్ ద్వారా ఇచ్చి టీవీ ని కంట్రోల్ చేయవచ్చు.4 కె డిస్‌ప్లేతో అత్యున్నత వీక్షణ అనుభవం కలిగిస్తుంది.మరియు కె 31 హెచ్‌డిఆర్ & మైక్రో డిమ్మింగ్ కలిగి ఉంటుంది మరియు డాల్బీ ఆడియోతో 20W (2 X 10W) సౌండ్ అవుట్‌పుట్ వస్తుంది. చూస్తున్నంత సేపు థియేటర్ చుసినటువంటి అనుభూతి కలుగుతుంది.