రేవంత్ రెడ్డి కి PCC ఇస్తే తప్పేంటి ? || PCC Working President Kusuma Kumar Made Comments On KCR

2019-09-23 58

Facing flak over images of Telangana Chief Minister K Chandrasekhar Rao, his party symbol car and others being carved on some pillars of Yadadri temple complex, the state government on asked officials to remove all the images.About this issue Telangana congress working president kusuma kumar made sensational comments on kcr and the telangana government.
#KusumaKumar
#PCCWorkingPresident
#TRS
#KCR
#YadadriTemple

కల్వకుంట్ల కుటుంబ ఆగడాలు శృతి మించాయని మండిపడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, యాదాద్రి రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌తో పాటు కారు బొమ్మలు చెక్కడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రచారానికి దీనిని పరాకాష్టగా చెప్పొచ్చు అన్నారు . హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్‌ తీరు ఉందన్న కుసుమ కుమార్ ఇలాంటి ఘటనలను సహించేది లేదని పేర్కొన్నారు. ఇక దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.