Mahendra Singh Dhoni will not be available for selection until November this year, according to the Mumbai Mirror.The former India captain had previously missed the West Indies tour after taking a break of two months which also meant that he missed the ongoing home series over South Africa. The extension of the break means that he will miss out on the Vijay Hazare Trophy and the home T20I series over Bangladesh as well.
#msdhoni
#ipl13
#retirment
#Army
#sakshidhoni
#kohli
#bcci
#bangladesh
#westindies
#southafrica
#worldcup2019
2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరంగా ఉన్న ధోనీ.. స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం.ప్రపంచకప్ 2019 ధోనీ చివరిది అని అనుకున్నారు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్‌లో గడిపాడు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు.