India vs South Africa,3rd T20I:Rohit 8 Runs Away From World Record In 3rd T20I

2019-09-22 55

The encounter of T20I supremacy between the skipper Virat Kohli and his deputy Rohit Sharma will look to carry on when India take on South Africa in the 3rd T20I in Bengaluru on Sunday. The two Indian modern greats are neck to neck on top of the directory of leading run-scorers’ in T20I cricket, with Kohli having a slight edge on Rohit to be on the top of the pile with his match-winning knock of 72* runs in the 2nd T20I against the South African attack earlier this week in Mohali.
#IndiavsSouthAfrica3rdT20I
#RohitSharma
#shikardhawan
#viratkohli
#bangaluru
#chinnaswamystadium
#Ravishastri

స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న టీ20 సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. భారత జట్టును విజయ పథంలో నడిపించే క్రమంలో వీరిద్దరూ పరుగుల పరంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరిదైన మూడో టీ20 ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.