Pro Kabaddi League 2019: Telugu Titans played out a highly entertaining 42-42 tie against Patna Pirates in a Pro Kabaddi match at the Shree Shiv Chhatrapati Sports Complex, Pune on Friday (September 20).
#prokabaddileague2019
#PKL2019
#PardeepNarwal
#TeluguTitans
#PatnaPirates
ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న తెలుగు టైటాన్స్ ఆఖరు నిమిషంలో మరో విజయాన్ని చేజార్చుకుంది. టైటాన్స్ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. శుక్రవారం పట్నా పైరేట్స్, టైటాన్స్ మధ్య హోరాహోరీగా సాగిన పోరు చివరకు 42-42తో టైగా ముగిసింది.