అభిమాని అడిగిన ప్రశ్నకు పాయల్ రాజ్ పుత్ ఏం చెప్పిందో తెలుసా? || Payal Rajput

2019-09-20 1

తన అభిమానికి 'ఆర్ఎక్స్100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఓ హామీ ఇచ్చింది. బరువు తగ్గిన తర్వాత అభిమాని కోరికను తప్పకుండా తీరుస్తానని చెప్పింది. గత యేడాది తెలుగు వెండితెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. 'ఆర్ఎక్స్ 100' మూవీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. #PayalRajput #TeluguCinema #Tollywood #WebduniaTelugu

Videos similaires