వెంకీ ఆసుపత్రిలో ఎందుకు చేరారు? || Why Venkatesh joined in Hospital??

2019-09-20 0

సంక్రాంతి అల్లుడుగా ఎఫ్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ హాస్పటల్‌లో చేరారు. అవును.. ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... తీవ్ర వెన్నునొప్పి కారణంతో విశాఖపట్నంలోని నేచురల్ క్యూర్ హాస్ప‌ట‌ల్లో చికిత్స తీసుకుంటున్నారు. వెంకీ గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. #Venkatesh #Hospital #NatureCure