Bigg Boss Telugu Season 3 : Episode 61 Highlights

2019-09-20 1,806

Bigg Boss Telugu Season 3:Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. Now let us see Bigg Boss Telugu 61 day highlights.
#Biggboss3Telugu
#Biggboss3Teluguepisode61highlights
#maheshvitta
#bababhaskar
#vithikasehru
#punarnavibhupalam
#srimukhi
#himaja


బిగ్ బాస్ 3 తెలుగు, ఎపిసోడ్ 61వ హైలైట్స్ తో మీ ముందుకొచ్చింది ఫిల్మీబీట్ తెలుగు..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 సక్సస్ఫుల్ గా..ఎంటర్టైనింగ్ గా జరుగుతుంది..ఇప్పటికే 60 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసుకుని 61వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఒకరికోసం ఒకరు చేసిన త్యాగాలు అబ్బో అనిపించాయి. ఇక నిన్న,గురువారం జరిగిన 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్, జరిగిన సంఘటనలు మరింత ఆసక్తి కలిగించాయి. ఆ వివరాలు చూస్తే..