Oka Chinna Viramam Song Launch By Amala Akkineni

2019-09-16 75

Oka Chinna Viramam Movie First Look Launch By Amala Akkineni.
#AmalaAkkineni
#OkaChinnaViramam
#OkaChinnaViramamSong
#naveenneni
#punarnavibhupalam
#MoonwalkEntertainment
#SandeepCheguri
#SanjayVerma
#GarimaSingh

మూన్‌ వాక్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై సందీప్‌ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఒక చిన్న విరామం'. సంజరు వర్మ , గరీమ సింగ్‌ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ పునర్నవి భూపాళం, నవీన్‌ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లర్‌ కథాంశంతో ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు సందీప్‌ చేగురి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'ఈ చిత్రంలో ఒక మంచి సందేశం ఉంటుంది. కొత్త కళాకారులతో తెరకెక్కించాం. రోడ్‌ ప్రయాణంలో సాగే కథ ఇది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఈ నవంబరులో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది' అని అన్నారు. ఈ సందర్భంగా ఈచిత్రంలో హీరోహీరోయిన్లుగా చేసే అవకాశం ఇచ్చినందుకు గానూ దర్శక నిర్మాతలకు సంజరు, గరీమ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు.