Virat Kohli Says 'Players Should Prove Themselves Before T20 World Cup'

2019-09-16 383

India skipper Virat Kohli on Sunday said that players getting a chance in the team before the ICC World T20, scheduled to be held next year, will have to prove themselves in a short span of time as the team management is trying to figure out a perfect balance before the mega event.
#ViratKohli
#indvssa2019
#indvsa2ndT20
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే టీమిండియా యువ ఆటగాళ్లు ఎక్కువ అవకాశాల కోసం ఎదురుచూడొద్దని, తక్కువ సమయంలోనే నిరూపించుకోవాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచించాడు. భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రైద్దెంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు.