MS Dhoni's Retirement News Incorrect Says Chief Selector MSK Prasad

2019-09-13 111

MS Dhoni's impending retirement has been the most talked about topic in Indian cricket in recent times. On Thursday, Virat Kohli tweeted a picture from 2016, thanking Dhoni for making him "run like in a fitness test".
#DhoniRetirement
##DhoniRetirementdate
#mskprasad
#teamindia
#cricket
#dhoni
#viratkohli
#australia
#southafrica
#t20worldcup


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదని, సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అబద్ధమని టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.సందర్భమేమీ లేకపోయినా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది. 2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అభిమానులతో పంచుకున్నాడు.