Saaho box office collection Day 12: Prabhas starrer going strong.Saaho box office collection Day 12: The Hindi version of this Prabhas and Shraddha Kapoor starrer has earned Rs 130.98 crore until now.
#saahomoviecollections
#saaho
#prabhas
#saahobollywoodcollections
#shraddhakapoor
#prabhasfans
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి టాక్ ఎలా ఉన్న వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. రిలీజైన తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను సంపాదించుకొన్న ఈ చిత్రం తొలి వారాంతంలో భారీగా కలెక్షన్లు సాధించి రికార్డులను నెలకొల్పింది. తొలి వారాంతం తర్వాత హిందీ వెర్షన్ మినహాయిస్తే.. మిగితా భాషల్లో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాహో చిత్రం వాటిని ఎదిరించుకొంటూ రూ.500 క్లబ్‌వైపు పరుగులు పెడుతున్నది. గత 12 రోజుల్లో ఈ చిత్రం ఎంత మేరకు వసూళ్లను సాధించిందంటే..