Karimnagar district has secured lion's share in Chief Minister K Chandrashekar Rao's Cabinet with four Ministers. Other districts have got one or two representations only in the Cabinet. Karimnagar, the hotbed of Telangana agitation and stronghold of Telangana Rashtra Samithi, got the highest representation. The Ministers from the erstwhile Karimnagar district include Eatala Rajender (Health), K T Rama Rao (IT and Municipal Administration), K Eshwar (Social Welfare) and G Kamalakar (BC Welfare and Civil Supplies).
KCR
#Cabinet
#Ministers
#Karimnagar
#EatalaRajender
#KTRamaRao
#KEshwar
#GKamalakar
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురవేశాక.. బీజేపీ క్రమేపీ బలపడుతూ వస్తోంది. అయితే టీఆర్ఎస్ కంచుకోటలైన ఈ ప్రాంతం ఒకవేళ కమల దళం చేతిలో వెళ్తే.. బీజేపీ చెప్తున్నట్లుగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాగా వేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నారు. అందులో భాగంగానే తాజా కేబినెట్ విస్తరణలో కరీంగనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను తీసుకున్నారు. అటు సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌కు కూడా మంత్రి పదవిని కేటాయించారు.