Kangana Ranauat spotted at Kamal Jain office.Kamal Jain is known for Manikarnika: The Queen of Jhansi(2019) ,Madaari(2016) and Vasna Ki Aag(1988).
#KanganaRanauat
#KamalJain
#Manikarnika
#Madaari
#TheQueenofJhansi
#bollywood
#bollywoodactress
కంగనా రనౌత్ ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.