What is happening in the TRS party. Some Leaders Discontent on CM KCR. Earlier Minister Etela Rajender fires on some issues cause to internal war and latest Ex Home Minister Nayini Narsimhareddy also fired on cm kcr directly.
#trs
#leaders
#telangana
#etelarajender
#NayiniNarsimhareddy
#CMKCR
#KTR
#harishrao
#huzurabad
టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది. మొన్న ఈటల వాయిస్ రేజ్ చేసిన ఘటన మరిచిపోకముందే.. తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ క్రమంలో గులాబీ ఓనర్లు ఎవరు.. కిరాయిదారులు ఎవరనే అంశం హాట్ టాపికైంది. ఇంతకు టీఆర్ఎస్ పార్టీని అసంతృప్తుల సెగ వెంటాడుతోందా.. లేదంటే ఇతరత్రా పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది చర్చానీయాంశమైంది. సీఎం కేసీఆర్ వ్యూహాలు అంత తేలిగ్గా ఉండబోవనేది పార్టీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకునే మాట. అలాంటిది ఆయన్ని ఎదిరించే నేతలు తట్టుకుని నిలబడగలరా అనేది మరో కోణం.