Do You Want To Become Rich? Remove These Things In Your Home Immediately || Boldsky Telugu

2019-09-10 13

If you want to be rich, remove these things from your house immediately. According to Vastu, there are many things which if kept in the house, can drain you of your finances and bring in poverty.
#Vastushastra
#scienceofarchitecture
#life
#jyothishyashastra
#poverty
#Vastu
#rich
#poor

ఇంట్లోని కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. చాలా మంచిదని కొంతమంది పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు. అలాగే.. పేదరికం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తారు.ఇంటి ఆవణరణలో తేనె తెట్ట పెడితే మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ ఇది మంచిది కాదని కొంతమంది సూచిస్తుంటారు. అసలు వాస్తవం ఏంటి ? అలాగే.. ఇంట్లో సాలె పురుగు గూడు పెట్టినప్పుడు దాన్ని తొలగిస్తే.. లక్ష్మీదేవి ఇంటి నుంచి పోతుందని కొంతమంది అపోహపడుతుంటారు. కానీ.. ఇందులోని అసలు నిజం ఏంటి ? ఇలాంటి మరెన్నో డౌట్స్ కి క్లారిటీ ఇవ్వడంతో పాటు, ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఏవి ఉండకూడదు అనేది తెలుసుకుందాం.. కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం ఖాయమని.. జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే.. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. మన సంపద, ధనంపై దుష్ర్పభావం చూపే.. వస్తువులు ఏంటి, వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదో ఇప్పుడు చూద్దాం.