'My Mother Never Trusted My Judgement on Boys' Says Janhvi Kapoor

2019-09-10 984

Sridevi daughter Janhvi Kapoor Recently participated in an interview and she says about her marriage. She open up and tell some interesting topics about her marriage.
#janhvikapoor
#sridevi
#bollywood
#tollywood
#boneykapoor
#arjunkapoor
#GunjanSaxena

దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తన పెళ్లి గురించి స్పందించింది. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. తల్లి శ్రీదేవి గురించి ప్రస్తావిస్తూ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది జాన్వీ. ఆ వివరాలేంటో చూద్దామా..