The Silver Jubilee function was held on the occasion of 25 years of the Telugu Cinema Industry Production Managers Union. Chiranjeevi, Mahesh Babu and Union Minister Kishan Reddy attended the ceremony in Hyderabad on Sunday night.
#chiranjeevi
#cinemahotsavam2019
#maheshbabu
#tollywood
#SyeRaaNarasimhaReddy
#SyeRaa
#SyeRaaOnOct2nd
#krishnamraju
#dilraju
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు కృష్ణంరాజు, కృష్ణ, మహేష్ బాబు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత, రాజశేఖర్, కోటా శ్రీనివాస్, ఇంకా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిన్నజీవర్ స్వామి కూడా హాజరయ్యారు.