Ganesh Chaturthi 2019 : Vivek Oberoi & Family Celebrate Ganpati Visarjan

2019-09-07 446

Vivek Oberoi With Wife Priyanka And Kids Saying Goodbye To Ganpati Bappa.
#VivekOberoi
#GanpatiVisarjan
#Ganeshchaturthi2019
#bollywood
#ganeshnimajjanam
#khairatabadganeshnimajjanam
#khairatabadganesh
#sunnyleone
#kritisanon
#sonusood

వినాయక చవితి సందర్భంగా బాలీవుడ్ తారల ఇళ్లన్నీ భక్తి మయమయ్యాయి.శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్, శ్రద్ధాకపూర్, కృతిసనన్, దియా మీర్జా, సోనూసూద్ తదితరులు తమ ఇంట్లో గణపయ్యకు ఘనమైన పూజలు చేశారు. అటు బాలీవుడ్ సెక్సీ స్టార్, ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియన్ కూడా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం చేస్తూ ఎమోషనల్ అయ్యారు వివేక్ ఒబెరాయ్.