Saaho 1st Week Box-Office Collections Report

2019-09-06 1

Saaho First Week AP and TS Collections Report. The movie collected Rs. 73.97Cr in 7 days.Saaho written and directed by Sujeeth. It was produced by Vamsi Krishna Reddy, Pramod Uppalapati and Bhushan Kumar under their respective banners of UV Creations and T-Series.
#saaho
#prabhas
#tollywood
#shraddhakapoor
#saahoboxofficereport
#saahocollections

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సాహో' బాక్సాఫీస్ వద్ద గురువారంతో తొలివారం పూర్తి చేసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈచిత్రం విడుదలైన తొలిరోజు నుంచి వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల మొహాల్లో మాత్రం ఆనందం కనిపించడం లేదు. ఫస్ట్ వీక్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వసూలైన డిస్ట్రిబ్యూటర్ షేర్ ప్రకారం... చూస్తే ఆల్ టైమ్ టాప్ 2. బాహుబలి 2 తర్వాత తొలివారం అత్యధిక షేర్ సాధించిన చిత్రం ఇదే.