India vs West Indies 2019 : 12 Batsmen Bat In The Same Innings Of A Test - That's A First

2019-09-04 1

India vs West Indies 2019: With concussion rules coming into place, West Indies had to replace Darren Bravo who was hit by a Jasprit Bumrah bouncer on Sunday with Jermaine Blackwood on Monday.
#indvwi2019
#viratkohli
#JaspritBumra

భారత్‌తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో గాయపడిన డారెన్ బ్రావోకు కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జెర్మైన్ బ్లాక్‌వుడ్‌ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బ్లాక్‌వుడ్‌ (38;72బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్రూక్స్‌ (50)తో కలిసి పోరాడడంతో భారత్‌ విజయం కాస్త ఆలస్యం అయింది.